అక్షరటుడే, వెబ్‌డెస్క్: martial arts | రాజకీయాలతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లోనూ రాణిస్తున్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ TPCC Chief Mahesh Kumar Goud.
Advertisement
ఆయన మార్షల్ ఆర్ట్స్‌లో బ్లాక్ బెల్ట్ black belt సాధించారు. వెస్ట్ మారేడుపల్లిలోని ఒకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ నుంచి మహేశ్ కుమార్ గౌడ్ సోమవారం బ్లాక్ బెల్ట్ అందుకున్నారు. గ్రాండ్ మాస్టర్ ఎస్.శ్రీనివాసన్ ఆయనకు బెల్ట్‌ను ప్రదానం చేశారు.
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement