Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​సిటీ: మద్యం తాగి వాహనాలు నడిపిన ఐదుగురికి జైలు శిక్ష పడినట్లు ట్రాఫిక్​ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ తెలిపారు. డ్రంకన్​ డ్రైవ్​ తనిఖీల్లో దొరికిన 15 మందిని కోర్టులో హాజరుపర్చగా ఒకరికి మూడు రోజులు, నలుగురికి రెండు రోజుల చొప్పున జడ్జి జైలు శిక్ష విధించారని చెప్పారు. మరో 10 మందికి రూ.12,500 జరిమానా వేశారని తెలిపారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | మూడు రోజుల్లో నగరంలోని ఆక్రమణలను తొలగించాలి