అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గురువారం ఉదయం నగరంలో ట్రాఫిక్ పోలీసులు అవగాహన కల్పించారు. బైక్ ర్యాలీ తీసి ట్రాఫిక్ రూల్స్ పై ప్రజలకు వివరించారు.