Special Trains | వేసవిలో 20 వారాంతపు ప్రత్యేక రైళ్లు

Trains | వేసవిలో 20 వారాంతపు ప్రత్యేక రైళ్లు
Trains | వేసవిలో 20 వారాంతపు ప్రత్యేక రైళ్లు

అక్షరటుడే, హైదరాబాద్: Special Trains : వేసవి సెలవుల(summer holidays)ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Cemtral Railway) ప్రకటించింది. వివిధ స్టేషన్ల నుంచి మొత్తం 20 ప్రత్యేక వారాంతపు రైళ్ల(weekend special trains) ను నడపనున్నట్టు వెల్లడించింది. రైళ్ల వివరాలను ఈ విధంగా వివరించింది.

Advertisement
  • ఏప్రిల్‌ 22 నుంచి మే 25 వరకు(ప్రతి మంగళవారం) చర్లపల్లి – డెహ్రాడూన్‌(Cherlapalli – Dehradun)కు (07077) ఆరు రైళ్లు.
  • ఏప్రిల్‌ 24 నుంచి మే 29 వరకు(ప్రతి గురువారం) డెహ్రాడూన్‌ నుంచి చర్లపల్లికి(07078) ఆరు రైళ్లు.
  • మే 12 నుంచి జూన్‌ 2 వరకు(ప్రతి సోమవారం) బిలాస్‏పూర్‌ నుంచి కాచిగూడ(Bilaspur to Kacheguda)కు (08263) నాలుగు రైళ్లు.
  • మే 13 నుంచి జూన్‌ 3 వరకు(ప్రతి మంగళవారం) కాచిగూడ నుంచి బిలాస్‏పూర్‌(Kacheguda to Bilaspur) వరకు నాలుగు రైళ్లు.
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Anganwadi centers | అంగన్​వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలి