Advertisement

అక్షర టుడే, హైదరాబాద్:

Advertisement
హైదరాబాద్ లోని సరూర్ నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లను పోలీసులు అరెస్టు చేశారు. సరూర్ నగర్ P&T కాలనీలో నివాసం ఉంటున్న వీరు ఆ ప్రాంతాన్ని రెడ్ లైట్ ఏరియాగా మార్చారు. అర్ధరాత్రి రోడ్ల పై అర్ధ నగ్నంగా నిలబడుతున్నారు. నిలదీసిన స్థానికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వారితో విసిగిపోయిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 10 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Hyderabad Weather : మార్చి 12 త‌ర్వాత మార‌నున్న హైద‌రాబాద్ వాతావ‌ర‌ణం.. ప‌రిస్థితి ఎలా ఉంటుందంటే..!