అక్షరటుడే, ఇందూరు: manala mohan reddy | డీసీసీ అధ్యక్షుడు(DCC President), సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డిని జిల్లా కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. కర్నాటక (Karnataka), మహారాష్ట్ర(Maharashtra), రాజస్థాన్(Rajasthan)లో నిర్వహించిన సర్వోదయ క్యాంప్(Sarvodaya Camp)లో పాల్గొని మంగళవారం జిల్లా కేంద్రానికి వచ్చారు.
ఆయనను సన్మానించిన వారిలో నుడా ఛైర్మన్(Nuda Chairman) కేశవేణు, గ్రంథాలయ ఛైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు(District OBC President) రాజా నరేందర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.