Advertisement

అక్షరటుడే, ఎల్లారెడ్డి: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో మార్చి 2న నిర్వహించే యుద్ధభేరిని విజయవంతం చేయాలని టీఎస్‌ సీపీఎస్‌టీయూ నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్‌ బాలికల పాఠశాలలో కార్యక్రమ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కుంట ఎల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు గులాం శాకీర్‌ మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్దఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Sunrisers Hyderabad : స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పూర్తి షెడ్యూల్ ఇదే.. మ్యాచ్ లు ఎప్పుడెప్పుడంటే..