అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తిరుమలలో ఈనెల 31న శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. దీపావళి సందర్భంగా రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది.