అక్షరటుడే, బిచ్కుంద: మండలంలోని ఐటీఐ కళాశాల సమీపంలో ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనయ్యాయి. గోపన్‌పల్లికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ఆయన భార్యతో కలిసి బైక్‌పై పుల్కల్ వెళ్తుండగా, బిచ్కుందకు చెందిన అశోక్ బాన్సువాడ వైపు నుంచి బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఐటీఐ కళాశాల సమీపంలోకి రాగానే, ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్టు తెలిసింది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement