అక్షరటుడే, జుక్కల్‌: నిజాంసాగర్‌ మండల కేంద్రంలో ఇద్దరికి డెంగీ పాజిటివ్‌ వచ్చింది. బాధితులు ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మండల కేంద్రంలో దోమల బెడద ఎక్కువగా ఉందని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.