అక్షరటుడే, ఆర్మూర్: కాకతీయ కాలువలో శుక్రవారం ఇద్దరు గల్లంతయ్యారు. జగిత్యాల జిల్లా నాగులపేట్, వెల్లుల్ల గ్రామాల మధ్య కాలువలో ఇద్దరు నీటిలో కొట్టుకుపోయారు. దీంతో గాలింపు చర్యల కోసం అధికారులు కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది తరువాత శని స్థాన మార్పు ఏ రాశి వారికి లాభం… ఎవరికి నష్టం… తెలుసుకోండి…?
Advertisement