Advertisement
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనున్నట్లు టూటౌన్ ఏడీఈ ఆర్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. సుభాష్‌నగర్‌లోని 33/11కేవీ సబ్‌స్టేషన్లలో నెలవారీ నిర్వహణ నేపథ్యంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
Advertisement