అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తమిళనాడులోని కోయంబత్తూరులో సద్గురు జగ్గీ వాసుదేవ్ ఇషా యోగా కేంద్రంలో జరిగే మహాశివరాత్రి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా ఈ వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హాజరు కానున్నారు. సద్గురు తొలిసారిగా మహామంత్ర (ఓం నమః శివాయ) దీక్షను ఇవ్వబోతున్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Waqf Board | ఆ గ్రామం మాదే.. వెంటనే ఖాళీ చేయండి: వక్ఫ్​ బోర్డు నోటీసులు