Advertisement
అక్షరటుడే, హైదరాబాద్: కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీసీల్లో ముస్లింలను ఎలా చేరుస్తారని ప్రశ్నించారు. ఇది మీ అయ్య జాగీరా అంటూ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఇట్లయితే గ్రామాల్లోనూ బీసీ స్థానాల్లో ముస్లింలే పోటీ చేస్తారన్నారు. హిందువులు అడుక్కోవాలా? బిచ్చ మెత్తుకోవాలా? అని నిలదీశారు. ‘మేం బొట్టు పెట్టుకుంటాం.. మాకు జన్మ నక్షత్రముంటుంది.. మొలదారం కట్టుకుంటామంటూ’ బండి చెప్పుకొచ్చారు.
Advertisement