అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణలో కొత్త విద్యావిధానం అమలుకావడం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల జీవితం దుర్భరంగా మారిందన్నారు. కేసీఆర్ పాలనలో ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో బడా కాంట్రాక్టర్లే మంత్రులయ్యారని ఆరోపించారు. ఉపాధ్యాయుల కోసం పోరాడుతున్నది బీజేపీ మాత్రమేనని బండి చెప్పుకొచ్చారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ టైంలో తినాలి…? ఆరోజు ఏ పనులు చేయాలి… ఇలా చేస్తే కష్టాలే…?
Advertisement