Advertisement

కరీంనగర్‌, అక్షరటుడే: కరీంనగర్‌లో నేడు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆయా కార్యక్రమాలకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్నారు.

Advertisement