
అక్షరటుడే, వెబ్డెస్క్ : Union Minister Rammohan Naidu | కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి, ఏపీకి చెందిన రామ్మోహన్నాయుడు (Civil Aviation Minister Rammohan Naidu) యంగ్ గ్లోబల్ లీడర్స్ అవార్డుకు (Young Global Leaders Award) ఎంపికయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు చెందిన 116 మందిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం(WEF) ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 40 ఏళ్లలోపు ఉండి వేర్వేరు రంగాల్లో తమదైన ముద్ర వేసిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. రామ్మోహన్ నాయుడుతో పాటు భారత్ నుంచి మరో ఏడుగురు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
Advertisement
Advertisement