అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bihar | బీహార్‌లోని గయలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కేంద్రమంత్రి జితన్‌రామ్ మాంఝీ మనవరాలు సుష్మను ఆమె భర్త హత్య చేశారు. ఆమెను భర్త రమేశ్ గన్‌తో కాల్చి చంపాడు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా సుష్మ 14 ఏళ్ల క్రితం రమేశ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement