KAMAREDDY RDO | కామారెడ్డి ఆర్డీవోగా వీణ
KAMAREDDY RDO | కామారెడ్డి ఆర్డీవోగా వీణ
Advertisement

అక్షరటుడే, కామారెడ్డి: KAMAREDDY RDO | కామారెడ్డి ఆర్డీవోగా వీణ(Rdo Veena) బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్​ను(Kamareddy Collector) మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.

ఇదివరకు ఇక్కడ పనిచేసిన ఆర్డీవో శ్రీనివాస్ రెడ్డి రెండు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. అప్పటి నుంచి ఎల్లారెడ్డి ఆర్డీవో మన్నె ప్రభాకర్ ఇన్​ఛార్జి ఆర్డీవోగా కొనసాగుతున్నారు. బుధవారం పూర్తిస్థాయి ఆర్డీవోగా వీణ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది స్వాగతం పలికారు.

Advertisement