అక్షరటుడే, నిజాంసాగర్: Gurukul School | నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గురుకుల పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థుల కోసం తూఫాన్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. పది పరీక్షలు రాసే విద్యార్థులు ప్రమాదకరంగా టాటా ఏస్ వాహనంలో వెళ్తున్నారని పేర్కొంటూ.. ‘ప్రమాదకరంగా పరీక్షకు వెళ్లివస్తూ..’ అనే శీర్షికతో ‘అక్షరటుడే’లో కథనం ప్రచురితమైంది. దీంతో అచ్చంపేట గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జనార్ధన్ స్పందించారు. విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తూఫాన్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు సంతోషంగా పరీక్షకు వెళ్లి వచ్చారు.
Gurukul School | విద్యార్థుల కోసం వాహన సౌకర్యం ఏర్పాటు
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి ఏ టైంలో తినాలి…? ఆరోజు ఏ పనులు చేయాలి… ఇలా చేస్తే కష్టాలే…?
Advertisement