అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఎల్లారెడ్డిలోని వేణుగోపాలస్వామి ఆలయం(Venugopalaswamy Temple)లో శ్రీరామనవమి ఉత్సవాలు(Sri Ramanavami celebrations) కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా బుధవారం స్వామి వారి కల్యాణం(Swami’s wedding ceremony) నిర్వహించారు.
Advertisement
అనంతరం రాత్రి స్వామివారిని అశ్వ వాహనం(horse-drawn carriage)పై ఊరేగించారు. భక్తులు(Devotees) పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేశారు.
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement