Nizamabad Congress | నిర్మల్ యువజన కాంగ్రెస్​ ఇన్​ఛార్జీగా విక్కీయాదవ్​

Nizamabad Congress | నిర్మల్ యువజన కాంగ్రెస్​ ఇన్​ఛార్జీగా విక్కీయాదవ్​
Nizamabad Congress | నిర్మల్ యువజన కాంగ్రెస్​ ఇన్​ఛార్జీగా విక్కీయాదవ్​
Advertisement

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Congress | నిర్మల్ జిల్లా యువజన కాంగ్రెస్ ఇన్​ఛార్జీగా విక్కీ యాదవ్(vicky yadav) నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గురువారం రాష్ట్ర యువజన కాంగ్రెస్​ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, ఇన్​ఛార్జీలు సురభి, ఖలీద్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా విక్కీయాదవ్​ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా పూర్తి చేస్తానని పేర్కొన్నారు.

Advertisement