Elephant dance | ఇల్లుమినాటి సాంగ్‌కి ఏనుగు డ్యాన్స్.. చుట్టూ జ‌నాలు కూడా తెగ సంద‌డి చేశారుగా..!

Elephant dance | ఇల్లుమినాటి సాంగ్‌కి ఏనుగు డ్యాన్స్.. చుట్టూ జ‌నాలు కూడా తెగ సంద‌డి చేశారుగా..!
Elephant dance | ఇల్లుమినాటి సాంగ్‌కి ఏనుగు డ్యాన్స్.. చుట్టూ జ‌నాలు కూడా తెగ సంద‌డి చేశారుగా..!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Elephant dance | సంగీతానికి మ‌నిషి humans మాత్ర‌మే కాదు భూమీ మీద నివ‌సించే ప్ర‌తి జీవి స్పందిస్తుంది అనే విష‌యం మ‌నంద‌రికి తెలిసిందే. అయితే మ‌నిషి humans త‌న క‌ష్టాన్ని మ‌రిచిపోయేందుకు అల‌వ‌ర్చుకున్న సాధ‌నాల్లో సంగీతం ఒకటి. అయితే, కేవ‌లం మ‌నుషులు మాత్ర‌మే సంగీతాన్ని ఆస్వాదించ‌డం లేదు.. పెంపుడూ జంతువులు కూడా సంగీతాన్ని ఆస్వాదించడం జ‌రుగుతుంది. సోష‌ల్ మీడియాలో మ‌నం చూస్తే కుక్కలు, పిల్లులు, ఏనుగులు వంటివి కూడా డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటాయి.

Advertisement
Advertisement

Elephant dance | ఏనుగుతో నృత్యం..

తాజాగా ఫేమ‌స్ పాట అయిన ఇల్లుమినాటి సాంగ్‌కి ఏనుగు Elephant కాలు క‌దుపుతున్న దృశ్యాలు ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. అయితే ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. ఇది నిజ‌మైన ఏనుగు కాదు, ఏనుగు వేషంలో ఉన్న వ్యక్తులు “ఇల్యూమినాటి” “Illuminati” పాట బీట్‌లకు అనుగుణంగా నృత్యం చేస్తూ అంద‌రి దృష్టిని ఆకర్షించారు. ఏనుగు గెట‌ప్‌లో elephant getup ఉన్న వ్య‌క్తుల‌తో పాటు చుట్టూ ఉన్న ప్ర‌జ‌లుకూడా ఉత్సాహంగా ఈ పాట‌కి చిందులేశారు. ఈ వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తుండ‌గా, దీనికి నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. భార‌త‌దేశంలో ప్ర‌తీది సాధ్య‌మే everything is possible అని అంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Viral Video | మెట్రోలో లస్ట్ బర్డ్స్ రొమాన్స్: వీడియో వైరల్

“ఏనుగు చేసిన అద్భుతమైన నృత్యం చాలా అందంగా ఉంది ఇంటూ ఓ నెటిజ‌న్ ఈ వీడియోకి కామెంట్ పెట్టాడు. మ‌రో నెటిజ‌న్.. “హాహా, అవును! భారతదేశంలో India, ఏదైనా సాధ్యమే అనిపిస్తుంది! అద్భుతమైన విన్యాసాల నుంచి ఊహించని ఆశ్చర్యాల వరకు, అవకాశాలు అంతులేనివిగా అనిపిస్తాయి. “భారతదేశంలో కలలు కూడా వాస్తవంగా మారగలవు అని అన్నాడు. ఇక ‘ఎక్స్‌’లో షేర్ చేయ‌బ‌డిన ఈ వీడియో 7,29,000 కంటే ఎక్కువ వ్యూస్‌తో పాటు 1,000 కంటే ఎక్కువ రీపోస్ట్‌లను సంపాదించింది. మీరూ ఒకసారి ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Advertisement