CP NIZAMABAD | సీపీని కలిసిన విజిలెన్స్​ కమిటీ మెంబర్​
CP NIZAMABAD | సీపీని కలిసిన విజిలెన్స్​ కమిటీ మెంబర్​
Advertisement

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: CP NIZAMABAD | పోలీస్​ కమిషనర్​గా బాధ్యతలు స్వీకరించిన సాయి చైతన్య(CP SAI CHAITANYA)ను జిల్లా విజిలెన్స్​ మెంబర్​ మార ప్రభు(MARA PRABHU) శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని కోరారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  CP Sai Chithanya | నేడు బాధ్యతలు స్వీకరించనున్న సీపీ సాయిచైతన్య