అక్షరటుడే, బాన్సువాడ : కొమురంభీమ్ విగ్రహావిష్కరణకు రావాలని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని హన్మాజీపేట్ గ్రామస్తులు మంగళవారం ఆహ్వానించారు. హన్మాజీపేట్‌లో ఈనెల 22న కార్యక్రమం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంగ్రాం నాయక్, మాజీ ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి, బండారి బాలయ్య, గణేష్, ఆదివాసీ నాయక్ పోడ్ కులస్తులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement