Vivo | వివో ల‌వ‌ర్స్‌కి గుడ్ న్యూస్.. 15 వేల లోపే 5జీ ఫోన్

Vivo | వివో ల‌వ‌ర్స్‌కి గుడ్ న్యూస్.. 15 వేల లోపే 5జీ ఫోన్
Vivo | వివో ల‌వ‌ర్స్‌కి గుడ్ న్యూస్.. 15 వేల లోపే 5జీ ఫోన్

అక్షరటుడే, వెబ్​డెస్క్: vivo | వివోలో ఆకర్షణీయ‌మైన ఫోన్స్ అందుబాటులోకి వ‌స్తున్నాయి. త‌క్కువ కాస్ట్‌తో మంచి ఫీచ‌ర్స్‌తో అద్భుత‌మైన ఫోన్స్‌ని ఈ కంపెనీ అందిస్తుంది.వివో T3x 5G, వివో T3 లైట్ 5G, వివో Y36, వివో Y28e 5G, వివో Y28s 5G ఫోన్లు ఇప్పుడు సరసమైన ధరకే అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ 2025 నాటికి రూ. 15వేల లోపు ధరలో మార్కెట్లో లభించే వివో మోడళ్లలో కొన్ని 5జీ ఫోన్లను చూస్తే.. ముందుగా వివో T3x 5G ధర రూ. 12,999 కాగా, ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1, ర్యామ్ : 4GB/ 6GB, స్టోరేజీ : 128GB (1TB వరకు), డిస్‌ప్లే : 6.72-అంగుళాల ఫుల్ HD+ (1080 x 2408 పిక్సెల్స్) IPS LCD, 120Hz రిఫ్రెష్ రేట్, బ్యాక్ కెమెరా : 50MP+2MP డ్యూయల్ సెటప్, ఫ్రంట్ కెమెరా : 8MP, బ్యాటరీ : 6000mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

Advertisement
Advertisement

vivo | ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫోన్స్..

వివో T3 లైట్ 5G ఫోన్ ధ‌ర చూస్తే.. రూ. 10,499, ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300, ర్యామ్ : 4GB/6GB,స్టోరేజీ : 128GB (1TB వరకు), డిస్‌ప్లే : 6.56-అంగుళాల HD+ (720 x 1612 పిక్సెల్స్) IPS LCD, 90 Hz రిఫ్రెష్ రేట్, బ్యాక్ కెమెరా : 50MP + 2 MP డ్యూయల్ సెటప్, ఫ్రంట్ కెమెరా: 8MP, బ్యాటరీ : 5000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. వివో Y36 చూస్తే దీని ధర : రూ. 14,999 కాగా, ప్రాసెసర్ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680, ర్యామ్ : 8GB, స్టోరేజీ : 128GB,
డిస్‌ప్లే : 6.64-అంగుళాల ఫుల్ HD+ (1080 x 2408 పిక్సెల్స్) IPS LCD, 90 Hz రిఫ్రెష్ రేట్, బ్యాక్ కెమెరా : 50MP + 2MP డ్యూయల్ సెటప్, ఫ్రంట్ కెమెరా : 16MP, బ్యాటరీ : 5000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  IQOO Z10 | భారీ బ్యాటరీలో భారత్‌లో తొలిఫోన్‌.. లాంచింగ్‌ ఎప్పుడంటే?

ఇక వివో Y28e 5G చూస్తే దాని ధర: రూ. 9,999, ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300, ర్యామ్ : 4GB, స్టోరేజీ : 64GB (1TB వరకు), డిస్‌ప్లే : 6.56-అంగుళాల HD+ (720×1612 పిక్సెల్స్) IPS LCD, 90 Hz రిఫ్రెష్ రేట్, రియర్ కెమెరా: 13MP+0.08MP డ్యూయల్ సెటప్, ఫ్రంట్ కెమెరా : 5MP, బ్యాటరీ : 5000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వివో Y28s 5G ఫోన్ ధర : రూ. 13,499 కాగా, ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 6300, ర్యామ్ : 6GB, స్టోరేజీ : 128GB (1 TB వరకు), డిస్‌ప్లే : 6.56-అంగుళాల HD+ (720 x 1612 పిక్సెల్స్) IPS LCD, 90 Hz రిఫ్రెష్ రేట్, బ్యాక్ కెమెరా: 50MP + 0.08MP డ్యూయల్ సెటప్, ఫ్రంట్ కెమెరా: 8MP, బ్యాటరీ: 5000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.

Advertisement