Advertisement
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Adhaar Link | ఆధార్‌తో(Aadhar) ఓటర్ ఐడీ(Voter Id Card) అనుసంధానం చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం వెల్లడించింది. పలు శాఖల కార్యదర్శులతో సమావేశమైన అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఈ మేరకు ప్రకటించారు. సాంకేతిక అంశాలపై త్వరలో UIDAIతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. సుప్రీంకోర్టు(Supreme court) తీర్పులకు అనుగుణంగానే ఓటరు, ఆధార్ అనుసంధానం చేపడతామని స్పష్టం చేశారు.
Advertisement