Advertisement
అక్షరటుడే, నిజాంసాగర్ : INTER EXAMS | ఇంటర్ పరీక్ష కేంద్రాల్లో గోడ గడియారాలు ఏర్పాటు చేయాలని కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం సూచించారు. జిల్లాలో 38 పరీక్ష కేంద్రాలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు పరీక్ష రాసేటప్పుడు సమయం తెలియాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుసుకున్నట్లు తెలిపారు.
Advertisement