అక్షరటుడే, వెబ్‌డెస్క్: డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందుబాబుల ఆటకట్టించడం, తనిఖీల్లో పారదర్శకత ఉండేందుకు వరంగల్ పోలీసులు బాడీవార్న్ కెమెరాలను రంగంలోకి దింపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల సమయంలో పోలీసు సిబ్బందికి ఈ కెమెరాలు అమర్చుతారు. దీంట్లో భాగంగా పోలీసులపై మందుబాబుల దాడులు, అనుచిత ప్రవర్తనను కెమెరాలో చిత్రీకరించే అవకాశం ఉంటుందని వరంగల్ ఏసీపీ సత్యనారాయణ పేర్కొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement