అక్షరటుడే, వెబ్డెస్క్ : Water Problem | దేశ రాజధాని ఢిల్లీలో national capital Delhi ఇప్పటికే వాయు కాలుష్యంతో air pollution ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చలికాలంలో winter అయితే ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి. శ్వాస పీల్చుకోవడాకి కూడా ఇబ్బందులు పడేలా ఢిల్లీలో కాలుష్యం Pollution పెరిగింది.
ఇటీవల కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ Union Minister Nitin Gadkari మాట్లాడుతూ.. ఢిల్లీలో Delhi city ఉంటే పదేళ్ల జీవితకాలం తగ్గుతుందని, మూడేళ్లు అక్కడ గడిపితే జబ్బు పడటం ఖాయమని చెప్పారు. దీనిని బట్టి అక్కడ కాలుష్యం Pollution ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ప్రజలను మరో సమస్య వేధిస్తోంది.
ఎండలు మండుతుండటంతో ఢిల్లీలో delhi నీటి సమస్య water problems తీవ్రతరం అయింది. తాగడానికి నీరు drinking water దొరక్క హస్తినా ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా water supply చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం dellhi governament చర్యలు చేపట్టింది. అయితే ఆ ట్యాంకర్లు పక్కదారి పట్టకుండా 1,111 ట్యాంకర్లకు అధికారులు జీపీఎస్ అమర్చారు.