MLC kavitha | బాన్సువాడను బంగారువాడగా మార్చాం

MLC kavitha | బాన్సువాడను బంగారువాడగా మార్చాం
MLC kavitha | బాన్సువాడను బంగారువాడగా మార్చాం

అక్షరటుడే, బాన్సువాడ: MLC kavitha | కేసీఆర్‌ పాలనలోనే బాన్సువాడ(banswada) బంగారువాడగా మారిందని ఎమ్మెల్సీ కవిత mlc Kavitha అన్నారు. మంగళవారం బాన్సువాడ సమీపంలోని చింతల్‌ నాగారం (Chintal Nagaram) వద్ద మంజీరా(Manjeera) నదిపై నిర్మించిన చెక్‌డ్యామ్‌(Check dam)ను పరిశీలించారు.

Advertisement
Advertisement

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాన్సువాడకు పదేళ్లలో రూ.10వేల కోట్ల నిధులు కేటాయించామని, అయినా స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి(MLA Pocharam Srinivas Reddy) ప్రజల తీర్పును కాదని పార్టీ మారారన్నారు. ఆమె వెంట మాజీ ఎమ్మెల్యేలు జీవన్‌ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, బీఆర్‌ఎస్‌ నేతలు జుబేర్, గణేష్, సాయిబాబా తదితరులున్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Rain | అకాల వర్షం.. తడిసిన ధాన్యం