GSDP | తెలంగాణ జీఎస్​డీపీ ఎంతంటే..

GSDP | తెలంగాణ జీఎస్​డీపీ ఎంతంటే..
GSDP | తెలంగాణ జీఎస్​డీపీ ఎంతంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GSDP | దేశంలో అత్యధిక స్థూల రాష్ట్ర ఉత్పత్తితో మహారాష్ట్ర(Maharashtra) మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రాల జీఎస్​డీపీ(GSDP) వివరాలు వెల్లడించింది. ఇందులో రూ.42.67 లక్షల కోట్లతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. రూ.31.55 లక్షల కోట్లతో తమిళనాడు(Tamilanadu) రెండోస్థానంలో ఉంది. ఇక తెలంగాణ(Telangana) రూ.16.5 లక్షల కోట్లతో ఎనిమిదో స్థానంలో, ఏపీ(AP) 15.89లక్షల కోట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాయి.

Advertisement
Advertisement

జీఎస్​డీపీతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంచనా వేస్తారు. అయితే తెలంగాణలో జీఎస్​డీపీ ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి(Rangareddy), హైదరాబాద్(Hyderabad)​, సంగారెడ్డి (Sangareddy) జిల్లాల్లోనే ఎక్కువగా ఉంటుంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Wrestling Competitions | హోరాహోరీగా సాగిన కుస్తీ పోటీలు