Numerology : ఈ తారీకులలో పుట్టిన వారికి జీవితంలో ఎప్పుడు.. వైరాలు, గొడవలు.. జీవితాంతం శత్రువుల బాధల్లో చిక్కుకపోతారు..?

Numerology : ఈ తారీకులలో పుట్టిన వారికి జీవితంలో ఎప్పుడు.. వైరాలు, గొడవలు.. జీవితాంతం శత్రువుల బాధల్లో చిక్కుకపోతారు..?
Numerology : ఈ తారీకులలో పుట్టిన వారికి జీవితంలో ఎప్పుడు.. వైరాలు, గొడవలు.. జీవితాంతం శత్రువుల బాధల్లో చిక్కుకపోతారు..?
Advertisement

Numerology : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలను బట్టి,వాటి స్థాన‌ చలనాలను బట్టి రాశి చక్రాలను అంచనా వేసి చెపుతారు. అలాగే సంఖ్యాశాస్త్రం (Numerology) కూడా వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తుందని న్యూమరాలజిస్టులో తెలియజేస్తున్నారు. సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం, ఓ తేదీలో పుట్టిన వారికి ఒక్కొక్క సంఖ్య ప్రభావం ఉంటుంది. ఈ అంకెలను, సంఖ్యలను ఆధారంగా చేసుకుని వ్యక్తుల లక్షణాలు, భవిష్యత్తులో ఎదురయ్యే సంఘటనలు, పరిస్థితులు అంచనా వేస్తుంటారు.

న్యూమరాలజీ (Numerology) ప్రకారం వ్యక్తి పుట్టిన తేదీని ఆధారంగా చేసుకుని, ఏ ఏ సంఖ్యలో ఎఫెక్ట్ ఉంటుందో విషయాన్ని తెలుసుకుందాం… సంఖ్యా శాస్త్రం ఈ తేదీలో పుట్టిన వారు ఎప్పుడు గొడవలు, వైరాలలో చిక్కుకుపోతారు.ఈ విధంగా సమస్యలు ఎదురవుతాయి. ఏరి కోరి మరి కష్టాలను కొనితెచ్చుకున్నట్లే ఈ తారికులలో పుట్టిన వారికి. ఆ పుట్టిన తేదీలు ఏమిటో తెలుసుకుందాం….

న్యూమరాలజీ (Numerology) ప్రకారం : సంఖ్యాశాస్త్రం (Numerology) ప్రకారం న్యూమరాలజీ ఏం చెబుతుందంటే.. ఏ నెలలో నైనా, 4,13,22,31 తేదీల్లో జన్మించిన వారికి ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. భూమిపై ఎంతో బలవంతునిలా నిలబడినట్లుగా అనిపించినా, క్రమంగా కాళ్ళ కింద భూమి మిమ్మల్ని లాగేస్తున్నట్లుగా ఉంటుంది. ఈ తేదీలలో పుట్టిన వారు ప్రశాంతత, ఎప్పుడూ కూడా గందరగోళం మధ్య పోరాటాలలో చిక్కుకొని ఉంటారు. వీరి జీవితంలో సమస్యలన్నీ తొలగిపోయాయి ఇక ప్రశాంతంగా ఉండవచ్చు అనుకునే లోపే, సమస్యలు అకస్మాత్తుగా వచ్చి పడటం వలన కష్టాలలో ఇరుక్కొని పోతారు.

ఈ నెంబర్లో పుట్టిన వారు జీవితంలో ఎప్పుడూ నిర్మల మనస్తత్వంతో మెలిగి ఉంటారు. అలాంటి మనస్తత్వం ఉన్న వీరు ఊహించని విధంగా నెగిటివ్ గా మారిపోతారు. ప్రతి చిన్న విషయానికి కూడా త్వరగా కోపానికి కారణం లేకుండా గురవుతారు. కాబట్టి ,వీరికి ఇటువంటి పరిస్థితి లేనిపోని సమస్యలను కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఈ తారీకులలో పుట్టిన వారికి ఎన్నో సవాళ్లు కూడా ఎదురవుతాయి. చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా మారి అవకాశాలు ఉన్నాయి.

పుట్టిన తేదీలతోనే కాదు వారి పేర్లతో సహా మన జీవితంలోని వివిధ అంశాలను, అనగా, ఆర్థిక ఇబ్బందులలో లేక ఇతరులతో సంబంధాలు దెబ్బతిన్నడమే కావచ్చు.ఇలాంటి వాటితో విమర్శలు ఎదురవుతాయి. అప్పుడు, అనవసర భారాన్ని భుజాలపై మోయాల్సి వస్తుంది. మీరు ఫలితంగా, శారీరకంగానూ, మానసికంగానూ త్రివ్రంగా ఇబ్బందులకి గురవుతారు. అంటి సమయం మీకు గోచరించినప్పుడు మీరు ఒక్కరే ఒకవైపు ఒంటరిగా ఉండిపోతారు.

ప్రపంచం మొత్తం ఒక వైపు అన్నట్లు అనిపిస్తుంది. నిజానికి జీవితంలో బౌన్స్ బ్యాక్ కావడానికి పరిస్థితి ఒక ఆశా కిరణం గా మారవచ్చు. పుట్టిన సంఖ్యల తేదీల గురించి జీవితంలో ఎలా ప్రభావితం చేయగలదో తెలిపే అధ్యయనమే న్యూమరాలజీ అంటారు. న్యూమరాలజీని అంచనావేసి అదృష్టం తెచ్చి పెట్టే పేర్లను పెడతారు. అవసరమైన మార్పులను కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ న్యూమరాలజీ ప్రకారం వ్యక్తిత్వం, జీవిత మార్గం, మిమ్మల్ని చూసే విధానం పై అవగాహన కలుగుతుంది.

ఇది కూడా చ‌ద‌వండి :  Astrology | ఉగాది నుంచి ఈ రాశుల వారికి దశతిరగబోతుంది.. సొంత గృహ యోగం, భూలాభం...?

ఈ తేదీల్లో పుడితే : సంఖ్యాశాస్త్రంలోని (Numerology) న్యూమరాలజీ ప్రకారం.2,4,7,8 తేదీలలో జన్మించిన వారికి కూడా జీవితంలో సవాళ్లు తప్పవు. ముఖ్యంగా, తేదీలలో జన్మించిన వారి గురించి చెప్పాలంటే, వీరు ఎప్పుడూ అంతర్గత సంఘర్షణకు లోనవుతూ ఉంటారు. బయట సవాళ్లు ఎదుర్కొంటూ ఉన్నా అంతర్గతంగా గందరగోళమే వీరికి ఎక్కువ ఇబ్బంది పడేలా చేస్తుంది. జీవితం ఒక చదరంగం ఆటలాగా ఆడిస్తుంది.

ఇలాంటి పరిస్థితులలో ఉన్న వీరు నిరంతరం ఆలోచించడానికి, పరిస్థితులను విశ్లేషించడానికి, అవకాశాలను పోల్చి చూడడానికే వీరు గంటలు గంటలు గడుపుతారు. కోన్నిసార్లు ఇది అవసరమైనా, తరచూ చేస్తూ వస్తే శాపంగా మారే ప్రమాదం ఉంది. ఎప్పుడు కూడా ఏదో ఒక సందేహాలతో, అనిచ్చితితో కూడి ఉండటంతో వీరు విజయతీరాలకు చేరుకోవడం కష్టమవుతుంది.

జీవితంలో ఒక్కో సమస్యకు ఒక్కో పరిష్కారం : జీవితంలో ముందుకెళ్లాలంటే వీరి గమ్యం పై వీరికి స్పష్టత ఉన్నప్పటికీ అసహనం, ఇతరుల ప్రభావం కారణంగా తప్పుదారి పట్టే ప్రమాదం ఉంటుంది. ఒకొక్క‌సారి వీరు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అయితే, జీవితంలో ఎదురయ్యే ప్రతి ఒక్క సవాలకు వివిధ రకాలైన పరిష్కారాలు కూడా ఉంటాయని గుర్తుంచుకోవడం మర్చిపోవద్దు.M=13(1+3=4 ), విటన్నింటిని కలిపి చూస్తే.. 1+9+9+9+1+4=42 వస్తుంది. ఈ డబ్బులు డిజిట‌ల్ నంబర్ కూడా మళ్లీ కలపాలి.

అప్పుడు,4+2=6 వస్తుంది. అంటే, శ్రీరామ్ అనే పేరును డెస్టినేన్ నెంబర్ 6 అవుతుంది. ఈ న్యూమరాలజీ ప్రకారం వ్యక్తిగత అనుభవాలు ఇందుకు కొంతమేరకు సహకరిస్తాయి. అందరూ ఇతరుల అనుభవాలతో తెలుసుకొని వారి సమస్యల నుంచి బయటపడడం ఎలాగో అర్థమవుతుంది. వచ్చినప్పుడు కింద పడిపోవడం తరువాత తిరిగి లేవటానికి కావలసిన ధైర్యం కావాలి, తప్పుల నుంచి నేర్చుకునే లక్షణము ఉంటే జీవితంలో ముందుకు సాగిపోవచ్చని న్యూమరాలజిస్ట్ లో తెలియజేస్తున్నారు.

Advertisement