KTR | రాష్ట్రంలో భారీ భూ కుంభకోణం.. కేటీఆర్​ వ్యాఖ్యలు

KTR | భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా : కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు
KTR | భారీ భూ కుంభకోణాన్ని బయటపెడతా : కేటీఆర్​ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR | బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మాజీ మంత్రి కేటీఆర్​ former Minister KTR సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భారీ భూ కుంభకోణాన్ని land scam in Telangana త్వరలో బయట పెడుతానని వ్యాఖ్యానించారు.

Advertisement

కంచ గచ్చిబౌలిలోని Kancha Gachibowli 400 ఎకరాలు మాత్రమే కాదని, దాని వెనుక వేల ఎకరాల కబ్జా వ్యవహారం ఉందని ఆయన ఆరోపించారు. ఈ కుంభకోణంలో బీజేపీ ఎంపీ BJP MP కూడా ఉన్నారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకరు ఢిల్లీ నేతల చెప్పులు మోస్తే.. మరొకరు ఢిల్లీకి బ్యాగులు మోస్తారని కేంద్ర మంత్రి బండి సంజయ్ Union Minister Bandi Sanjay​, సీఎం రేవంత్​రెడ్డిని CM Revanth Reddy ఉద్దేశించి కేటీఆర్​ KTR వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చ‌ద‌వండి :  HCU Lands | కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ

కాంగ్రెస్‌, బీజేపీలకు ఉమ్మడి సీఎం రేవంత్‌రెడ్డి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్​రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్​ కాపాడుతున్నారని ఆరోపించారు. గతంలో తనపై పొంగులేటి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. ఆయన బాంబులు తుస్సుమన్నాయని ఎద్దేవా చేశారు.

Advertisement