Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సాధికారత సాధించాలని మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా మేనేజర్ వాసంతి, మహిళా సిబ్బంది, మెప్మా మహిళా ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వార్డు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
Advertisement