అక్షరటుడే, ఇందూరు: vasavi janata foundation | మహిళలు స్వయం ఉపాధి(Self-employment)తో వృద్ధిలోకి రావాలని జిల్లా జడ్జి సునీత కుంచాల nizamabad judge sunita kunchala పేర్కొన్నారు. నగరంలోని కలెక్టరేట్(Collectorate)లో జైవాసవి నల్సా పథకంలో భాగంగా వాసవి జనతా ఫౌండేషన్ (vasavi janata foundation) సమకూర్చిన నాలుగు కుట్టుమిషన్లను పేద మహిళలకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వపరంగా అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి పద్మావతి senior civil judge padmavathi, కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు nizamabad collector rajiv gandhi haanthu, సీపీ సాయి చైతన్య nizamabad cp sai Chaitanya, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ గౌడ్ bar association nizamabad, హైకోర్టు బార్ కౌన్సిల్ మెంబర్ రాజేందర్ రెడ్డి advocate rajendhar reddy, వాసవి జనతా ఫౌండేషన్ vasavi janata foundation సభ్యులు మోటూరి ప్రశాంత్, గూడెపు సాయిప్రసాద్, మార ప్రభు, బచ్చు సాయికృష్ణ, నితిన్ తదితరులు పాల్గొన్నారు.