Wrestling competitions | పిట్లంలో అలరించిన కుస్తీ పోటీలు

Wrestling competitions | పిట్లంలో అలరించిన కుస్తీ పోటీలు
Wrestling competitions | పిట్లంలో అలరించిన కుస్తీ పోటీలు

అక్షర టుడే, నిజాంసాగర్‌: Wrestling competitions | పిట్లం మండలకేంద్రంలోని Pitlam mandal center రామాలయం వద్ద శ్రీరామనవమి ఉత్సవాల్లో Sri Ramanavami festival భాగంగా మంగళవారం కుస్తీ పోటీలు Wrestling competitions నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేందుకు కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర జిల్లాల నుంచి మల్లయోధులు తరలివచ్చారు. విజేతకు 11 తులాల వెండి కడియం బహూకరించారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు, కాంగ్రెస్‌ నాయకులు రామిరెడ్డి, మోహన్‌ రెడ్డి, హన్మాండ్లు, శివకుమార్, రాజు, దయానంద్, శ్రీనివాస్‌ రెడ్డి, వెంకట్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Wrestling competitions | అలరించిన కుస్తీ పోటీలు