Advertisement

అక్షరటుడే, వెబ్ డెస్క్: పుష్ప టీమ్‌ను యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ ప్రశంసించింది. చరిత్ర తిరగరాశారంటూ యశ్‌రాజ్‌ ట్వీట్ చేశారు. ఆయన పోస్టుపై అల్లుఅర్జున్‌ స్పందించారు. మంచి సినిమాతో పుష్ప-2 రికార్డులను యశ్‌రాజ్‌ ఫిలిమ్స్‌ బ్రేక్‌ చేయాలని బన్నీ రీట్వీట్‌ చేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  MLA quota MLC | బీఆర్​ఎస్​ అభ్యర్థిగా నామినేషన్​ వేయనున్న దాసోజు శ్రవణ్