Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Dsp transfer | ఎల్లారెడ్డి డీఎస్పీ(DSP) శ్రీనివాసులు బదిలీ(Transfer) అయ్యారు. డీజీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎల్లారెడ్డిలో రెండేళ్ల తొమ్మిది నెలలు విధులు నిర్వహించిన ఆయన శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేశారు. కాగా.. సూర్యాపేట సైబర్ క్రైం డీఎస్పీగా పనిచేస్తున్న శ్రీనివాస్ ఎల్లారెడ్డికి రానున్నారు. ఈయన గతంలోనూ కామారెడ్డి జిల్లాలో పనిచేశారు.
Advertisement