అక్షరటుడే, ఎల్లారెడ్డి: KTR | బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను KTR పలువురు ఎల్లారెడ్డి నాయకులు కలిశారు. ఉగాది పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో Telangana Bhavan ఈ మేరకు ఆయనను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, ఏఎంసీ మాజీ ఛైర్మన్ సర్వాపూర్ సత్యనారాయణ రావు, నిజామాబాద్ జడ్పీ మాజీ ఛైర్మన్ విఠల్ రావు ఉన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించినట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement