హెల్ప్‌లైన్‌ నంబర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

0

అక్షరటుడే, ఎల్లారెడ్డి: ప్రజల సమస్యలను పరిష్కరించడానికి వీలుగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ నంబర్‌ ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను చెప్పడానికి 7207976565, 7032225344 నంబర్లకు ఫోన్‌చేయాలని ఎమ్మెల్యే సూచించారు.