Donald Trump | ఐడీ కార్డులు వెంట పెట్టుకోవాల్సిందే.. ట్రంప్​ మరో కొత్త రూల్

Donald Trump | ఐడీ కార్డులు వెంట పెట్టుకోవాల్సిందే.. ట్రంప్​ మరో కొత్త రూల్
Donald Trump | ఐడీ కార్డులు వెంట పెట్టుకోవాల్సిందే.. ట్రంప్​ మరో కొత్త రూల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Donald Trump | అమెరికా అధ్యక్షుడు US President డోనాల్డ్​ ట్రంప్​ Donald Trump రోజుకో కొత్త రూల్​ తీసుకు వస్తున్నారు. అక్రమ వలసదారులపై Illegal immigrants కఠినంగా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా మరో రూల్​ తీసుకొచ్చారు.

Advertisement

అమెరికాలో ఉండే విదేశీయులు Foreigners తప్పనిసరిగా వెంట ఐడీ కార్డులు ID cards ఉంచుకోవాలని ఆదేశించారు. హెచ్‌1 బీ H1B వీసాలు, గ్రీన్‌కార్డులు Green Cards ఉన్నవారికీ రూల్స్ పెట్టారు. నిరంతరం గుర్తింపు కార్డులు వెంట పెట్టుకోవాలని సూచించారు.

ఇది కూడా చ‌ద‌వండి :  Donald Trump : ట్రంప్ యూటర్న్.. ప్రతీకార సుంకం నిలిపివేత.. చైనాతో మాత్రం యుద్ధానికి ఢీ

అక్రమ వలసదారుల ఏరివేత టార్గెట్‌గా ఈ మేరకు ట్రంప్​ సర్కార్​ కీలక ఆదేశాలు జారీ చేసింది. అమెరికా Americaలో అక్రమంగా ఉంటున్న విదేశీయులు 30 రోజుల్లో వెళ్లిపోవాలని శనివారం ట్రంప్​ హెచ్చరించిన విషయం తెలిసింది. ఈ క్రమంలో తాజాగా ఐడీ కార్డులు వెంట పెట్టుకోవాలని రూల్​ తీసుకొచ్చారు. అక్రమంగా అమెరికాలో ఉంటే జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు.

Advertisement