KPHB | మద్యం మత్తులో యువతి బీభత్సం

KPHB | మద్యం మత్తులో యువతి బీభత్సం
KPHB | మద్యం మత్తులో యువతి బీభత్సం
Advertisement

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:  KPHB | మద్యం మత్తులో ఓ యువతి హంగామా చేసింది. హైదరాబాద్ కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద కారుతో బీభత్సం సృష్టించింది. తాగి కారు నడుపుతూ.. బైక్‌ను ఢీకొట్టింది. పైగా ప్రశ్నించిన వారిని బెరించింది. దీంతో బాధితుడు ట్రాఫిక్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు వచ్చి డ్రంకన్​ డ్రైవ్​ టెస్ట్​ చేయగా రీడింగ్ 212 పాయింట్లు రావడంతో  కేసు నమోదు చేశారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Nuda Chairman | రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి