Peddapalli district | ఐదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం

Peddapalli district | ఐదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం
Peddapalli district | ఐదేళ్ల బాలికపై యువకుడి అత్యాచారయత్నం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Peddapalli district | ఐదేళ్ల బాలికపై five-year-old girl యువకుడి అత్యాచారయత్నం చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా Peddapalli district ఎలిగేడు మండలం ర్యాకల్‌దేవ్ పల్లి Ryakaldev Palli గ్రామంలో చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువకుడు(23) ఐదేళ్ల బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కాగా, బాలిక కేకలు వేయడంతో చిన్నారిని వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement