RSS | యువత దేశభక్తి అలవర్చుకోవాలి

RSS | యువత దేశభక్తి అలవర్చుకోవాలి
RSS | యువత దేశభక్తి అలవర్చుకోవాలి

అక్షరటుడే, ఇందల్వాయి : RSS | యువత దేశభక్తి అలవర్చుకోవాలని ఆర్​ఎస్​ఎస్(RSS)​ రాష్ట్ర ప్రాంత కార్యవాహ అన్నదానం సుబ్రహ్మణ్యం అన్నారు. ఆర్​ఎస్​ఎస్​ తెలంగాణ యూనివర్సిటీ(Telangana University) శాఖ వార్షికోత్సవం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. యువత స్వామి వివేకానందుడిని(Vivekananda) ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం స్వయం సేవకులు కర్రసాము ఇతర ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్​ఎస్​ఎస్​ జిల్లా కార్యవాహ వారే దస్తగిరి, విభాగ్ అధికారి లక్కారం చక్రధర్, మధు, శ్రీకాంత్, శ్రవణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Engineering College | ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి