అవకాశం వస్తే ఎంపీగా పోటీ చేస్తా

0

అక్షరటుడే, బాన్సువాడ: తనకు అవకాశం వస్తే జహీరాబాద్ ఎంపీగా పోటీ చేస్తానని డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రకటించారు. బుధవారం నిర్వహించిన బీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలు అధైర్య పడొద్దని, అందరికీ అండగా ఉంటామని పేర్కొన్నారు.