Advertisement
అక్షరటుడే, కామారెడ్డి: స్థానిక సంస్థల ఎన్నికల కోసం జిల్లాలో పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితాను జిల్లా పరిషత్ అధికారులు విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 536 గ్రామాల్లో 6,53,130 మంది ఓటర్లు ఉండగా 1,286 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సంబంధిత జాబితా మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించినట్లు వివరించారు.
Advertisement