తెలంగాణనిజామాబాద్ జడ్పీ ఛైర్మన్‌ను కలిసిన సీఈవో By Akshara Today - February 19, 2024 0 Share FacebookTwitterPinterestWhatsAppLinkedinTelegram అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: జిల్లా పరిషత్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన బి.ఉషా సోమవారం జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఈవోకు జడ్పీ ఛైర్మన్ శుభాకాంక్షలు తెలిపారు.