అక్షరటుడే, బోధన్: ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమని కొప్పర్తి గ్రామస్థులు అన్నారు. బాబు అరెస్టు పట్ల గ్రామంలోని ఎన్టీఆర్ అభిమానులు ఆదివారం రోడ్లు ఊడ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు ఎత్తివేసి చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement