అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: కమిషనరేట్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. మందుబాబులకు వరుసగా జైలు శిక్ష అమలు చేస్తున్నారు. వారం రోజుల్లోనే పది మందికి పైగా రిమాండ్ కు వెళ్లారు. ట్రాఫిక్ పీఎస్ పరిధిలో ఇద్దరికి, మూడో టౌన్ పరిధిలో మరొకరికి నాలుగు రోజుల చొప్పున జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సయ్యద్ ఖదీర్ గురువారం తీర్పునిచ్చారు.
Advertisement
Advertisement